మొదటిసారి మరణం ఒంటరైంది…

మొదటిసారి మరణం ఒంటరైంది…

April 27, 2021

అదేంటో..రాసుకున్న ప్రతీమాటమీ వాయిలోనే వినిపిస్తుంది..ఒక్క పాటేంటి…ప్రతీ వాక్యం , కథా, నవల ఏదైనా సరే…వాటి గొంతు మాత్రం మీదే…అంతలా మాలో అంతర్భాగమైపోయింది…మీ గాత్రం . మీ పాటలు వింటూనో…మీ రాగాలు హమ్ చేస్తూనో…మీ గాత్ర మాధుర్యం గురించి చర్చిస్తూనో…ఎన్నో గంటలు… కాదు….రోజులు… సంవత్సరాలు బ్రతికేశాం… బ్రతికేస్తాం..ఆ రోజులన్నీ మీవే కదా…మీరు మాతో గడిపినవే కదా…అంటే ఒకే రోజు కొన్ని…