నాటకం వ్యాపారం కాదు…!
April 7, 2021ఆఖరికి నాటక కళాకారులందరినీ వ్యాపారస్థుల్ని చేసారు. నాటకం కోసం జీవితాలు, కుటుంబాలు, ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళ విషాద కధలు సీనియర్ నటులకు బాగా తెలుసు. ఇప్పుడంటే ప్రదర్శనా పారితోషికం, నగదు బహుమతులు ఇస్తున్నారు గానీ, గతంలో చప్పట్లు, ఈలలు వినే నీళ్లతో కడుపు నింపుకొనేవారు కళాకారులు. అదీ వ్యాపారమేనా? ఇప్పుడు మాత్రం డబ్బు మిగులుతోందా? ఉదా.. మూక నాటకాన్ని సంజీవిగారు…