ఘనంగా చిత్రకళా ప్రదర్శన-బహుమతి ప్రదానోత్సవం

ఘనంగా చిత్రకళా ప్రదర్శన-బహుమతి ప్రదానోత్సవం

April 12, 2022

భావిచిత్రకారులను ప్రోత్సహిస్తూ, చిత్రకళోపాధ్యాయులను ప్రోత్సహిస్తూ చిత్రకళారంగంలో పేరొందిన సంస్థ విజయవాడకు చెందిన డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి. 9వ జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శన, బహుమతి ప్రదానోత్సవం ఏప్రిల్ 9న, శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ బాలోత్సవ్ భవన్ లో ఘనంగా జరిగింది. 64కళలు.కాం పత్రిక ఎడిటర్ కళాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో చిత్రకళా…