రామ్ అవుర్ శ్యామ్ పదనిసకు నరసరాజు సరిగమ
July 16, 2022ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినిమా తీయాలని మద్రాసు వచ్చి కొందరు కారంచేడు వాస్తవ్యులతో భాగస్వామ్యం కలుపుకొని తొలి ప్రయత్నంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో ‘అనురాగం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు మెయిన్ పార్టనర్ భాస్కరరావు. రామానాయుడు ఓత్రనిర్మాణానికి సంబంధించిన ప్రతి చిన్న పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ సినిమానిర్మాణపు మెళకువలు క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ‘అనురాగం ‘సినిమా…