
బాలి బొమ్మలకు ‘షష్టిపూర్తి’ సత్కారం
November 27, 2022ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కళాసేవనేడు విశాఖలో కవులు, కళాకారులు, రచయితల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం ప్రముఖ చిత్రకారుడు, రచయిత బాలి గీసిన చిత్రాలు 64 కళలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయనినాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ కొనియాడారు. చిత్రకారుడిగా ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బాలిని ఆదివారం ఇక్కడ పౌర గ్రంథాలయంలో కవులు, కళాకారులు, రచయితలు ఘనంగా…