మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ సత్కారం
October 27, 2021మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారం యాభై ఏళ్ల చరిత్రగల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా ఎన్నికైన విష్ణు మంచుని అక్టోబర్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లోని మా కార్యాలయంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా…