తెలుగు సినీ చరిత్రలో తొలి నేపథ్య గాయకులు
October 17, 2021తెలుగు చలనచిత్ర సీమకు తొలినేపథ్య గాయకులు ఎవరై వుంటారు? … వారిలో గాయకుడెవరు?, గాయని ఎవరు? అనే సందేహం సినీ సంగీత ప్రియులకు కలగటం సహజం. ఎందుకంటే ఈ విషయం పై అనేక సందేహాలున్నాయి. ఎం.ఎస్. రామారావు “నేనే తొలి నేపథ్య గాయకుడిని” అని తనే ప్రకటించుకున్నారు. వాస్తవానికి 01-04-1939 న విడుదలైన వాహినీ వారి ‘వందేమాతరమ్’ (లేక…