తొలి తెలుగు ‘టాకీ పులి’… హెచ్.ఎం. రెడ్డి
June 13, 2022భారతీయ చలనచిత్ర పితామహుడుగా పిలుచుకునే ఆర్దేషిర్ ఇరాని తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ను ఇంపీరియల్ మూవీటోన్ పతాకం మీద 1931లో నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెంగుళూరు లోని సూర్యా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన మూకీ చిత్రపరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హనుమప్ప మునియప్ప రెడ్డి అనే హెచ్.ఎం. రెడ్డి బొంబాయికి వెళ్లి ఇంపీరియల్ మూవిటోన్ నిర్మాత,…