‘నఖం’ పై భారతదేశ ముఖం
March 1, 2022మహేశ్వరం నరహరి భారతదేశం మీద ఉన్న అభిమానాన్ని తన చేతి గోళ్ళ మీద అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్ నరహరి మహేశ్వరం ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు సమీపంలోని కొరటికల్ గ్రామవాసి. నరహరి చేనేత కుటుంబానికి చెందిన కళాకారుడు. తండ్రి రామచంద్రయ్య స్ఫూర్తితో కళాకారుడిగా ఎదిగాడు. జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ లో పట్టా పొందిన నరహరి అందరిలా…