‘బెస్ట్ ఆఫ్‌ జయదేవ్ కార్టూన్స్’ పుస్తకావిష్కరణ

‘బెస్ట్ ఆఫ్‌ జయదేవ్ కార్టూన్స్’ పుస్తకావిష్కరణ

July 22, 2024

(జయదేవ్ బాబు గారి ‘బెస్ట్ ఆఫ్‌ జయదేవ్ కార్టూన్స్’ పుస్తకం విడుదల) మంగళవారం సాయంత్రం (డిశంబర్ 20న) జయదేవ్ బాబు గారి ‘బెస్ట్ ఆఫ్‌ జయదేవ్ కార్టూన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జూమ్ మీటింగ్ లో విజయవంతంగా జరిగింది. ఆర్మూర్ కు చెందిన ప్రముఖ వైద్యులు, సుప్రసిద్థ కథా రచయిత నక్కా విజయ రామరాజు గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి…