ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు
September 26, 2021నల్లి ధర్మారావు ప్రముఖ కవి, కాలమిస్టు రచయిత, జర్నలిస్టు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు, చిన్న మధ్యతరహా వార్తాపత్రిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉత్తరాంధ్రాలో ప్రముఖంగా భాసిల్లుతున్నారు. సమాజ సేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది జర్నలిస్టుల సమస్యలను, సామాజిక సమస్యలను తన బాధగా భావించి వాటి పరిష్కారానికి విశేష…