కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

January 24, 2023

ప్రసిద్ధ సంప్రదాయ చిత్రకారుడు, తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను ప్రతిబింబించే చత్రకళను ప్రదర్శించిన ఆచార్య కొండపల్లి శేషగిరిరావు గారి జన్మదిన (జనవరి 22) సందర్భంగా… 1973వ సంవత్సరంలో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ వేడుకలలో తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను తెలియపరచే విధంగా సాగిన చిత్రకళా ప్రదర్శనలో ప్రస్ఫుటంగా అందరినీ అలరించిన చిత్రం “తెలుగు…