కళాకారులకు కేరాఫ్ అడ్రస్ “కౌతా వారి సత్రం”
April 1, 2021కళాకారులకు కేరాఫ్ అడ్రస్ బెజవాడ “కౌతా పూర్ణానంద సత్రం” మన బెజవాడ నగర నడిబొడ్డయిన గాంధీనగర్లో ఠీవిగా, అప్పటి పెద్దల సేవాతత్పరతకు, గతకాలపు సాంస్కృతిక వైభవానికి నిదర్శనగా నిలచే ఈ భవంతిని మీరు చూసే ఉంటారు. చూపరులను ఇట్టే ఆకట్టుకునే ఈ భవంతి ఒకప్పుడు బెజవాడ వచ్చే అతిధులకు, రాజకీయ,సినీ ప్రముఖులకు సేద తీర్చిన “కౌతాపూర్ణానంద సత్రం”. కౌతా…