కృష్ణాజిల్లా రచయితల సంఘం – చరిత్ర
February 21, 2021(కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేళ ఆవిర్భావం, సాహితీ కృషి ల గురించి…) “నిరీశ్వరా పశదేశా, ఆంధ్రస్వీకోన్ సేశ్వర యత్రాస్తే భగవాస్ విష్ణు, ఆంధ్రనాయక సంజ్ఞయా”ఇతర దేశీయుల భాషలకు దేవుడు లేడు. ఒక్క తెలుగు భాషకే ఉన్నాడు! ఆంధ్రనాయకుడని తెలుగు రాయడని, తెలుగు వల్లభుడని ఆయన ప్రశస్తి. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువుగా ఆయన కొలువై ఉన్నాడు. తెలుగు కోసం…