కైలాస విశ్వనాథుని చెంతకు కళాతపస్వి
February 3, 2023సినిమా పరిశ్రమను ఒక కళామాధ్యమంగా గౌరవించి, కార్యదీక్ష, నిబద్ధతతో, కార్యాచరణకు నాంది పలికే సందేశాత్మక చిత్రాలకు ప్రాణం పోసి, ప్రేక్షకులకు ఆరోగ్యవంతమైన వినోదాన్ని పంచిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 02, ఫిబ్రవరి,-2023 రాత్రి అనాయాస మరణం చెందారు. 19, ఫిబ్రవరి 1930 న గుంటూరు జిల్లా రేపల్లె లో జన్మించిన విశ్వనాథ్ కు 92 ఏళ్ళు. చిత్త…