సురవనంలో స్వరలత…
February 6, 2022పాటలకు మణిమకుటంగా ఎదిగి,అమృత గీతాలకు పునాదిగా ఒదిగి,దిగ్ధంత సృష్టల పాటలకు ప్రాణం పెట్టి,సంగీత తరాల అంతరాలకు వారధి కట్టి,సినీ జీవన ప్రస్థానంలో ‘భారతరత్న’మై ఖ్యాతి తెచ్చిపెట్టిసంగీత ప్రియుల్ని ఆనందాంబుధిలో ఓలలాడించినలతా మంగేష్కర్ గారి మరణం (ఫిబ్రవరి 6, 2022) ప్రపంచ సంగీతానికి తీరని లోటు. లతా మంగేష్కర్ ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన…