‘లవకుశ’ విడుదలై 60 యేళ్ళు

‘లవకుశ’ విడుదలై 60 యేళ్ళు

March 30, 2023

(‘లవకుశ’ సినిమా విడుదలై నేటికి 60 యేళ్ళు పూర్తైన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం…) లవకుశ (1963) సినిమా పూర్తవడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. నిర్మాత శంకరరెడ్డి ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొని చిత్రాన్ని సకాలంలో పూర్తిచేయలేకపోయారు. ఘంటసాలకు నిర్మాత తన పరిస్థితిని వివరిస్తూ “మరొక గాయకునికి డబ్బులిచ్చి పాడించుకునే స్తోమతనాకు లేదు. అన్ని పాటలూ మీరే…