కేతు విశ్వనాథరెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం
May 18, 2021ఆచార్య కేతు విశ్వనాథరెడ్డికి “విమలాశాంతి సాహిత్య” జీవిత సాఫల్య పురస్కారం ప్రసిద్ధ అభ్యుదయ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డికి విమలాశాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం ఇవ్వ నున్నట్లు పురస్కారం వ్యవస్థాపకులు డా.శాంతి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీమతి విమల గారు ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె స్మృతి చిహ్నంగా ఈ జీవిత సాఫల్య పురస్కారం…