ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’
May 18, 2021ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అందించిన విజయోత్సాహంతో మరో సినిమాని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. మే 10 తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘7 డేస్ 6 నైట్స్’ అనే…