
బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు
June 27, 2022చలనచిత్ర కళలో సంగీతమనేది ఒక ముఖ్యమైన అంతర్భాగం. తెలుగు సినిమాల్లో సంగీతానికి ఒక విశిష్టత వుంది, ఒక చరిత్ర కూడా వుంది. జాతీయ స్థాయిలో మంచి సంగీతంగల తెలుగు పాటలు ఎన్నోవున్నాయి. అయితే రాను రాను అనుకరణ ప్రభావంతో తెలుగు సినిమా పాటల్లో మాధుర్యం తగ్గడమే కాదు, సృజనాత్మకతకు గండి కొడుతోంది. అందుకే మంచి పాటలు అని చెప్పుకోవలసివస్తే…