మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

August 24, 2021

నది పత్రిక సంపాదకులు జలదంకి ప్రభాకర్ (ప్రజ) 23 వ తేదీ సోమవారం రాత్రి 12 .30 గంటలకు కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఒకమ్మాయి బెంగుళూరు, ఒకమ్మాయి బ్రెజిల్, ఒకమ్మాయి నెల్లూరులో వుంటున్నారు. నది మూతపడ్డాక ప్రభాకర్ ‘స్వతంత్ర ప్రభ’ పత్రికను ప్రారంభించారు. మరో రెండు పత్రికలూ రిజిస్ట్రేషన్…