ఎన్టీఆర్ 20 యేళ్ళ సినీ ప్రయాణం …
May 19, 2021(మే 20 న, తారక్ 38 వ పుట్టినరోజు సందర్భంగా …) జూనియర్ ఎన్టీఆర్, తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఇప్పుడొక సంచలనం. నటనకు నిలువెత్తు నిదర్శనంగా డైలాగ్ డెలివరీ కి సరైన గొంతుక గా, నటనలో పర్ఫెక్షన్ కు పర్ఫెక్ట్ నటుడిగా కొన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్న మన ఎన్టీఆర్ పుట్టినరోజు…