ప్రభుత్వమే సినిమా టికెట్స్ అమ్మితే ?
September 12, 2021థియేటర్లలో టికెట్లు కూడా జగన్ అమ్ముతున్నాడు అని తిట్టేవారికి అర్ధం కానిదేమంటే, ఇది నిర్మాతలకు నష్టం కాదు అని…. ఈ విషయం పట్ల కన్సర్న్ వ్యక్తం చేసేవారు రెండు విషయాల పట్ల వ్యక్తం చేస్తున్నారు…. థియేటర్ల బిజినెస్ పోతుందని, సినిమా నిర్మాణాలు ఆగిపోతాయని…. థియేటర్ల ద్వారా ప్రభుత్వానికి మునిసిపల్ టాక్స్, టికెట్స్ మీద కమర్షియల్ టాక్స్ వస్తుంది…. వైఎస్సార్…