పవిత్ర ప్రేమ ప్రతిపాదితమే పద్మావతి నవల
August 22, 2022అమరావతి సాహితీమిత్రులు సభలో ప్రముఖ సాహితీవేత్త విడదల సాంబశివరావు పవిత్ర ప్రేమ ప్రతిపాదితమే పద్మావతి నవల అని ప్రముఖ సాహితీవేత్త విడదల సాంబశివరావు (చిలకలూరిపేట) తెలియజేసారు. “అమరావతి సాహితీమిత్రులు” ఆదివారం (21-08-2022) గుంటూరు ఉదయం బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాహిత్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాటికోల పద్మావతి నవల “వర్షం…