డిజిటల్ హంగులతో ‘పద్య’ నాటకాలు
April 20, 2023(జి.జి.కె. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మూడు రోజులపాటు పద్య నాటకాలు) నిజంగా పద్య నాటకాలకు పునః వైభవమే! యువతను పద్య నాటకం వైపు రప్పించాలనే తపన తో ఖర్చు కాస్త ఎక్కువైనా నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఆధునిక హంగులు అద్ది ఆకట్టుకునేలా పద్య నాటకోత్సవాలు నిర్వహించారు. మూడు రోజులు రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. రొటీన్ రొడ్డ కొట్టుడు…