బ్లాక్ అండ్ వైట్ లో సమాజాన్ని చూపించిన “బి.ఏ. రెడ్డి”

బ్లాక్ అండ్ వైట్ లో సమాజాన్ని చూపించిన “బి.ఏ. రెడ్డి”

June 11, 2023

సుప్రసిద్ద చిత్రకారులు చిత్రకళా ఆచార్యులు డాక్టర్ బి.ఏ. రెడ్డి గారి పేరు చెప్పగానే ఎవ్వరికైనా సీతాకోకచిలుకల్లాంటి రంగురంగుల సుందరమైన అందమైన చిత్రాలు మనకు గుర్తుకొస్తాయి. కాని ఇటీవల వారు వెలువరించిన మరో చిత్రకళా గ్రంధం “పెయిన్ ఇన్ బ్లాక్”లో వారు వేసిన చిత్రాలను మనం గమనించినట్లయితే వీటికి పూర్తి భిన్నమైన కోణంలో చిత్రకారుడిలోని మరో పార్శ్వం మనకు కనిపిస్తుంది….