పద్యరచనలకు ఆహ్వానం…

పద్యరచనలకు ఆహ్వానం…

June 21, 2021

ఖండ కావ్య పద్యరచనలకు ఆహ్వానం…ఆంధ్రత్వం మూర్తీభవించిన అనన్యసామాన్యపద్యరచనతో తెలుగుజాతిని రాయప్రోలు, విశ్వనాథ, జాషువ, తుమ్మల, కరుణశ్రీ, మధునాపంతుల వంటి మహాకవులు ఉత్తేజపరచటానికి ఖండకావ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిద్రాణమైన జాతిని మేల్కొల్పారు. ఆనాటి ఆంద్రోద్యమానికి కవులే మార్గదర్శకులైనారు. వారు రచించిన అజరామరమైన పద్యాలు ఈనాటికీ మనకు స్పూర్తినిస్తున్నాయి.ఇప్పుడు పరభాషా సంస్కృతుల వ్యామోహం పెచ్చు పెరిగిపోయింది. తెలుగు భాష సంస్కృతుల…