ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’
September 21, 2021పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (21-09-2021, మంగళవారం) తెల్లవారు జామున తన 83 వ యేట మద్రాసు విజయా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ గారు తన చిత్రాలద్వారా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు. వారి వర్ణ ప్రపంచం చాలా గొప్పది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకులు, వారి బొమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము.. ఈశ్వర్ పుట్టింది (ఫిబ్రవరి 1, 1938లో) పశ్చిమ గోదావరి…