యూట్యూబ్లో 100 ఎపిసోడ్(చిత్రా)లతో రికార్డ్
March 30, 202113 గంట 26 నిమిషాల్లో షూట్‌చేసిన 100 ఎపిసోడ్(చిత్రా)లు స్థానిక కేంద్రీయ విద్యాయంలో ఆర్టు టీచరుగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకృష్ణ 11 సంవత్సరాల క్రితం బెంగళూరు కేంద్రీయ విద్యాలయలో ఫింగర్ పెయింటింగ్ మారథాన్‌ను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కుంచె వంటి ఉపకరణాలు లేకుండా కేవలం చేతివేళ్ళతో ఆయిల్ కలర్స్‌ని ఫింగర్ పెయింటింగ్స్‌గా వాడి 12 x 16 ఇంచెస్…