“అమ్మ ఓ దేవతామూర్తి ప్రతిరూపం”
April 11, 2023డాక్టర్ రమణ యశస్వి గారు పేరు గాంచిన గొప్ప ఆర్థోపెడిక్ డాక్టర్ గా, ప్రముఖ రచయితగా, సేవాతత్పరునిగా అందరికీ సుపరిచితులు. వీరు ఆర్థోపెడిక్ డాక్టర్ గా ఎంతోమంది నిరుపేదలకు వైద్యమందిస్తున్నారు. మరోపక్క తన కవితా సంపుటాలతో సమాజానికి ఆదర్శవంతమైన మెసేజ్ ని అందిస్తున్నారు. ఇంకా ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక సహాయం, వీల్చైర్స్, నిత్యావసర సరుకులు అందజేస్తూ వారి జీవితాల్లో…