మదిని కుదిపే ‘రంగమార్తాండ’

మదిని కుదిపే ‘రంగమార్తాండ’

March 29, 2023

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇంతవరకూ ఇరవై చిత్రాలను తెరకెక్కిస్తే అందులో రీమేక్ ఒక్కటంటే ఒక్కటే! కెరీర్ ప్రారంభంలో మలయాళ చిత్రం ‘చంద్రలేఖ’ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. మళ్లీ ఇంతకాలానికి మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను ‘రంగమార్తాండ’గా పునర్ నిర్మించారు. అక్కడ ప్రముఖ నటుడు నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ చేయగా, ఇటీవల కన్నుమూసిన…