అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !
October 23, 2020ఆర్కే లక్షణ్ శతజయంతి(1921 -2020 ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం….. భారతదేశంలో కార్టూన్ కళ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కార్టూన్ త్రిమూర్తులు అనతగ్గ కేశవ శంకర్ పిళై (కేరళ), రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ (కన్నడ), ‘బాపు’ అను సత్తిరాజుల లక్ష్మీనారాయణ (ఆంధ్ర). శంకర్ మనదేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఆదిపురుషుడు. ఆయన బాంబే క్రానికల్, ఫ్రీగ్రెస్ జర్నల్,…