మానవతామూర్తి చిరంజీవి – సమరం

మానవతామూర్తి చిరంజీవి – సమరం

September 3, 2021

చిరంజీవి గారు మనసున్న మనిషి. మనసెరిగిన మనిషి, మానవత్వం మూర్తీభవించిన మనిషి. చక్కని హృదయ స్పందన కలిగిన మనిషి. మంచితనానికి రూపుకడితే చిరంజీవి అవుతారు. చిరంజీవిగారిని తలకుంటే అభిమానులకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇవాల్టికీ ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకపోవడానికి కారణం చిరంజీవిగారి హృదయసంస్కారం. అందుకే ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.. వార్తా కథనాల్లో, ప్రత్యేక కథనాల్లో గానీ పత్రికా…