నేషనల్ ఆర్ట్ కాంటెస్ట్‌లో విజేతగా వైజాగ్ ఆర్టిస్ట్
April 13, 2022సంకట్ మోచన్ (Sankatmochan) పోటీలో జ్యూరీ సభ్యులు ఉత్తమ పార్టిసిపెంట్‌గా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నుండి MFA గ్రాడ్యుయేట్ శ్రీనివాసరావు కనుమూరి ఎంపికచేశారు. శ్రీనివాసరావు పోటీలో మొదటి బహుమతిని కైవసం చేసుకోవడానికి 10 పాయింట్లకు తొమ్మిది పాయింట్లు సాధించాడు. శ్రీరామనవమిని పురస్కరించుకుని దుబాయ్ కి చెందిన ఆర్ట్స్ and క్రాఫ్ట్స్ వారు ఆన్లైన్ తరహాలో లార్డ్ హనుమాన్ కి…