శభాష్ ‘సేవ్ గర్ల్ చైల్డ్’ మహేష్…!

శభాష్ ‘సేవ్ గర్ల్ చైల్డ్’ మహేష్…!

January 23, 2021

కళాకారుల మనసు సున్నితం. అందులో చిత్రకారులకైతే మరీనూ. తాము వేసే రంగుల చిత్రాల్లో.. ప్రకృతిని వెదుక్కొంటారు. ఆ ప్రకృతినే ఆరాధిస్తారు. మనం పరిచయం చేసుకోబోయే చిత్రకారుడూ అలాంటివాడే. ఇతడూ.. తన రంగుల ప్రపంచంలో.. తనకే ప్రత్యేకంగా కనిపించే ప్రకృతిని చూస్తాడు. ప్రకృతిని స్త్రీగా పోలుస్తారు కనుక తనూ అలానే చూశాడు. తన కుంచెలద్దే ప్రతి చిత్రంలోనూ ‘సేవ్ గర్ల్…