పిచ్చుకల సంరక్షణ మనందరి బాధ్యత
March 22, 2022(సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడలో 20 మార్చి ఆదివారం) స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణకై నిర్వహించిన సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డా. ఎమ్.సి దాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ…