చిన్న కథలకు ‘సోమేపల్లి’ పురస్కారాలు

చిన్న కథలకు ‘సోమేపల్లి’ పురస్కారాలు

January 13, 2023

జాతీయస్థాయిలో గత పదమూడేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగుసాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో… నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే…