సురపతి సన్నిధానానికేగిన శ్రీపతి…
September 25, 2020వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నేటి (25-9-20) మధ్యాన్నం 1.04 ని.లకు కన్నుమూసారు. ఆయన మరణంతో కోట్లాదిమంది బాలు ఫాన్స్ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని పేరు ఎస్పీ (శ్రీపతి…