కవి, రచయిత ఎస్.ఆర్. భల్లం ఇకలేరు

కవి, రచయిత ఎస్.ఆర్. భల్లం ఇకలేరు

December 21, 2021

ప్రముఖ కవి, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్.ఆర్. భల్లం బ్రైన్ స్టోక్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ, ఈ రోజు (21-12-21) తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. వారి అంత్యక్రియలు ఈ రోజు మ.4.00 గం తాడేపల్లిగూడెంలో జరిగాయి… భల్లం గారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయనకు ఆరు నెలల బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు న్యూరో చికిత్స పొందుతున్నారు….