శ్రీకళాక్షేత్ర జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు
September 3, 2020ఇటీవల శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, తిరుపతి వారు జాతీయ స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఆగస్ట్ 22 న ఫలితాలు ప్రకటించారు. భారతదేశాన్ని కాక యావత్ ప్రపంచాన్నే గడగడ లాడిస్తున్న కరోనా ప్రభావంతో ఇళ్ళకే పరిమితం అయిన పిల్లలను చిత్రకళ వైపుకు మరల్చాలనే సదుద్దేషంతో విద్యార్థులకు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించారు తిరుపతిలోని శ్రీకళాక్షేత్ర వారు….