తెలుగు వారికి శ్రీధర్ పంచిన ‘పెళ్లికానుక’
May 15, 2022అతడు తమిళ, హిందీ చిత్రరంగంలో ప్రముఖ దర్శకుడు. వెండితెరమీద ముక్కోణపు ప్రేమకథలకు ప్రాణంపోసిన అద్వితీయ కళాకారుడు. సినిమా కథ యెంత విషాదభరితంగా వున్నా ప్రేక్షకుని మనసు ఆకట్టుకునే విధంగా సినిమా నిర్మించడం ఆ దర్శకునికి వెన్నతో పెట్టిన విద్య. అతడే చిట్టుమూరు విజయరాఘవన్ శ్రీధర్. సింపుల్ గా శ్రీధర్ అంటే సగటు ఫ్రేక్షకుడికి ఇట్టే అర్ధమయ్యే పేరు. పుట్టింది…