స్వర్ణోత్సవ నటుడు జానకీనాథ్
October 19, 2020సీనియర్ రంగస్థల నటులు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ ది. 13-10-20 న కన్నుమూసారు. వారి కళాసేవ గురించి, వారి నటన గురించి వాడ్రేవు సుందర రావు గారి జ్ఞాపకాలు మీ కోసం… నిజం ….. ఇది నిజం ….. గొప్పనటుడు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ నిజంగా… నిస్సందేహంగా గొప్పనటుడు.కేవలం గొప్పనటుడు మాత్రమే కాదు. మనసా, వాచా, కర్మణా నటనకు…