పత్రికలను దారికి తెచ్చిన దంపతులు
May 12, 2021వెంకటేశ్వర రావు అనే పేరును తెలుగు రాని వారు ఆంగ్లంలో చదివి వెంకతేశ్వర రావు అంటే మీకెలా అనిపిస్తుంది? తేలప్రోలు ను టేలప్రోలు అని ఉచ్చరిస్తే మీరు ఏమి చేస్తారు? ముందుగా ఎదుటి వారి తెలియని తనానికి ఒకింత నొచ్చుకుంటారు. ఆ పైన ఆ పలికిన తీరును సరిచేయ ప్రయత్నిస్తారు. ఇదే పొరపాటును తెలుగు దిన పత్రికలు, టీ.వీ….