మాధవపెద్ది సురేశ్ “హృదయాంజలి”
February 22, 2022మన విశిష్ట సభ్యులు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్ చంద్ర గారు ఫిబ్రవరి 26వ తేదీ (శనివారం) హృదయాంజలి పేరుతో హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమాగమం వేదికమీద ప్రముఖ గాయనీ గాయకులతో సంగీతకార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మద్యాహ్నం 3.45 గంటలకు ఆరంభమయ్యే ఈ సంగీత కార్యక్రమం సాయంత్రం 7.00 గంటలకు ముగుస్తుంది. మల్లీశ్వరి, దేవదాసు, సువర్ణసుందరి,…