‘తానా’ ఆధ్వర్యంలో కార్టూనోత్సవం
January 23, 2023మొత్తం 25 మందికి లక్ష రూపాయల నగదు బహుమతులు– తానా కార్టూన్ల ఈ పుస్తకాన్ని ముఖ్యఅతిథిచే ఆవిష్కరణ విజయవాడ, ఆదివారం ఉదయం సర్వోత్తమ గ్రంథాలయంలో ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో “తెలుగు భాష, సంస్కృతిపై” నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శన, కార్టూన్ల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది….