నేనెరిగిన వడ్డాది పాపయ్య…

నేనెరిగిన వడ్డాది పాపయ్య…

April 2, 2021

వాడుకలో గంధర్వ గాయకులున్నారు గాని, గంధర్వ చిత్రకారులు లేరు. అలాగే పురాణ ఇతిహాసాలలో దేవతలకు విశ్వకర్మలాంటి శిల్పాచార్యులు, నాట్యాచారులు వున్నారు గాని, చిత్రాచార్యులు లేరు. బహుశా ఈ పదాలు పుట్టేనాటికి చిత్రకళ అంతగా బాసిల్లి ఉండక పోవటం కారణమనుకుంటాను. ఏది ఏమైనప్పటికీ గడిచిన మూడు తరాల వార్కి, అందున చిత్రకళాభిమానులకు పరచయం అవసరం లేని పేరు “వపా”. ఆయనకు…