చిత్రధ్వని…’వపా’
January 15, 2021ఖరగ్ పూర్ లో మాకు ఒక బుక్ స్టాల్ వుండేది.ఆ షాపుకి అన్ని దిన, వార, పక్ష, మాసపత్రికలు వచ్చేవి. వాటిలో చెప్పుకోదగ్గవి ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక చందమామ,యువ మాస పత్రికలు.నేను ప్రత్యేకంగా వీటిని మాత్రమే పేర్కోడానికి కారణమేవిటంటే…ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ పత్రికలు కొన్ని పండగ సమయాల్లో మద్రాసుకు చెందిన…