నా కార్టూన్ టీచరు గారి గురించి…. జయదేవ్
July 10, 2021కార్టూనిస్ట్ వర్చస్వీ గురించి జయదేవ్ ‘వర్చస్వీ కార్టూన్లు ‘ పుస్తకం లో చేసిన జయదేవోపాఖ్యానం చదవండి… కార్టూన్ పాఠాలు చెప్పే టీచర్లెవరైనా వున్నారా అనడిగాను యాభైయేళ్ళ క్రితం. నాకు సరైన సమాధానం దొరక లేదు. ఒకరోజు గీతల గురువు బాపుగారిని కలిసే మహద్భాగ్యం దక్కింది. ఆయనకీ యిదే ప్రశ్నకి సమాధానం దొరక లేదని చెప్పారు. ‘మరేం చేశారు సార్!’…