‘చిత్రకళా’వన సమారాధన
November 16, 2022విజయవాడ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 13-11-22, ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చిత్ర, శిల్ప కళాకారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో గుండిమెడ గ్రామం (గుంటూరు జిల్లా) సపోట తోటలో వన సమారాధన కోలాహలంగా జరిగింది. అనేక ప్రాంతాల నుండి సుమారు 70 మంది చిత్ర, శిల్ప కళాకారులు పాల్గొంటున్న…