శ్రమజీవుల కళ ‘తప్పెటగుళ్లు’

శ్రమజీవుల కళ ‘తప్పెటగుళ్లు’

October 14, 2020

తప్పెటగుళ్లు మోగాయంటే వినేవారి గుండె ఝల్లు మంటుంది. ఆనందంతో హృదయం పరవళ్లు తొక్కుతుంది. ఆ కళారూపానిది అంతటి మహత్తు. కళాకారుల తీయని స్వరం. వారి నడుమున వయ్యారంగా ఊగులాడే మువ్వలస్వరం, వారంతా హుషారుగా నర్తించే తీరు, ఆ పైన ఎగసిపడే తప్పెట్ల ధ్వని అన్నీ కలిసి అమరలోకనాదమేదో మన చెవి సోకినట్టుంటుంది. ఉత్తరాంధ్రకే స్వంతమైన ఈ తప్పెటగుళ్లు తెలుగు…